వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు..

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల్లో భయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాసమస్యలు, అవినీతి, అక్రమాలు, అన్యాయాల గురించి…