ధనుష్‌ డైరెక్షన్‌లో అజిత్‌: సినిమా ప్రపంచంలో కొత్త కాంబో

రెండు పడవల మీద ప్రయాణం అంటే అంత తేలిక కాదు. సినిమాల్లో యాక్టింగ్ చేస్తూ, వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం లేదా యాక్టర్‌గా ఒక సెట్లో, కెప్టెన్‌గా మరొక…