గుజరాత్‌లో భారత సరిహద్దుల వద్ద పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.

గుజరాత్ రాష్ట్రంలోని కచ్ బోర్డర్ ప్రాంతంలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) కీలక చర్యగా గూఢచారి సహదేవ్ సింగ్ గోళీని అరెస్ట్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఆరోగ్య…