రాష్ట్రంలో రైతుల ఆందోళన.. ఎండిన వరిపంటలతో బీఆర్ఎస్ నిరసన
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వరిపంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ…
Share This
