ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ-భారతీయ రాష్ట్ర సమితి కుమ్మక్కు.. కాంగ్రెస్‌పై కుట్ర: మంత్రి పొన్నం ప్రభాకర్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా, భారాస కలసికట్టుగా పనిచేశాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఫలితాలపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అభ్యర్థిని పెట్టకుండా భారాస భాజపాతో…