కృష్ణవేణి కేసులో దాచేపల్లి సీఐ భాస్కర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన అంబటి రాంబాబు

జైల్లో ఉన్న కృష్ణవేణిని ములాఖత్ ద్వారా వైసీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు కలిశారు. అనంతరం మీడియాతో అంబటి రాంబాబు…