కృష్ణా జిల్లా గుడివాడలో డ్రోన్ పర్యవేక్షణలో మద్యం సేవకుల పట్టివేత

కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలోని పొలాల్లో యువకులు…