కొలికపూడి వివరణ: పెద్దిరెడ్డితో మర్యాదపూర్వక పలకరింపు మాత్రమే

టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎయిర్‌పోర్టులో వైసీపీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. దీంతో కొలికపూడి వైసీపీలో…