కొడుకుని హత్య చేసిన తండ్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లి గ్రామంలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన జరిగింది. కుటుంబ కలహాలు హద్దులు దాటి తండ్రే తన కొడుకును హత్య చేశాడు.…