కన్న కూతురిని హత్య చేసిన కసాయి తల్లి.

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామంలో ఘోరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారి నందినిని ఆమె స్వంత తల్లి ఎల్లమ్మ దారుణంగా హత్య…