తెలంగాణ ఆర్థిక స్థితిపై రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించిన కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా, నిరాధార ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు.…