బీసీలకు 42% రిజర్వేషన్‌పై కవిత హర్షం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షాతిరేకంగా స్వాగతించారు. గురువారం ఆమె…