చినాబ్ వంతెన ప్రారంభంతో జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోదీ

జమ్మూ కశ్మీర్‌లో అభివృద్ధి ప్రస్థానానికి చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.…