కర్ణాటక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు అందిస్తున్న ప్రభుత్వం

కర్ణాటక ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు ఇప్పుడు కోడిగుడ్లు అందిస్తున్నారు. విద్యార్థుల్లో…