ఏపీలో వర్షాల కోసం విశేష పూజలు

ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం వెలగాడ గ్రామంలో వర్షాభావం మధ్య వానలు కురవాలని ఆకాంక్షిస్తూ స్థానికులు ప్రత్యేక సంప్రదాయాన్ని పాటించారు. పంటలు బాగా పండాలని కోరుకుంటూ…