క్యూ లో దూరవద్దన్న రిసెప్షనిస్ట్‌పై దారుణ దాడి

మహారాష్ట్రలోని కళ్యాణ్ సిటీలో ఓ ప్రైవేట్ క్లినిక్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. క్లినిక్‌లో తన క్రమం కోసం వేచి ఉండాల్సిందిగా రిసెప్షనిస్ట్ చెప్పినందుకు ఓ పేషెంట్…