ధనుష్ ప్రధాన పాత్రలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం వెండితెరపై.

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితచరిత్ర ఆధారిత బయోపిక్‌ ‘కలాం’కు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అధికారికంగా శ్రీకారం చుట్టారు. ప్రముఖ నటుడు, జాతీయ అవార్డు…