కాజల్ అగర్వాల్ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించనుందా?

కాజల్ అగర్వాల్ తన కెరీర్‌లో కొత్త దిశగా అడుగు వేయబోతున్నారని Tollywood వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బాలీవుడ్‌లో ఒక హిందీ వాణిజ్య చిత్రాన్ని రూపొందించేందుకు ఆమె…