తల్లిదండ్రుల‌కు హెచ్చరిక: డ్ర‌గ్స్‌ మాయ‌లో పిల్ల‌లు..

నేటి వేగ‌మైన జీవ‌న‌శైలిలో మాన‌సిక ఒత్తిడి, ఒంట‌రిత‌నం, సోషల్ మీడియా ప్రభావంతో టీనేజర్లు (13-19 ఏళ్ల వయస్సు) మాదకద్రవ్యాలు, ఇతర మత్తుపదార్థాల వలలో చిక్కుకునే ప్రమాదం అధికంగా…