Neeraj : ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి నెంబర్ వన్

భారత జావెలిన్ త్రో చాంపియన్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మళ్లీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.…