క్రికెట్ చరిత్రలో మరపురాని క్షణం..!

దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, జేమ్స్ అండర్సన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లను గౌరవించేందుకు ‘అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ’ పేరుతో ప్రత్యేక ట్రోఫీని ఏర్పాటుచేశారు.…