14 ఏళ్ల బాలిక మృతి

జైపూర్‌లో మద్యం మత్తులో ఓ యువతి చేసిన రోడ్డుప్రమాదం ఒక కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. 14 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాదకర పరిణామం చోటుచేసుకుంది.…