మరోసారి గొప్ప మనసు చాటుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ…