అమెరికా దాడులు – చైనా తీవ్ర ఖండన

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను చైనా తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఐక్యరాజ్యసమితి చార్టర్…