ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు గట్టి భద్రత

భారత్‌, పాకిస్థాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో, ఐపీఎల్ 2025 క్వాలిఫయర్‌-1 మరియు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు జరిగే పంజాబ్ రాష్ట్రంలోని ముల్లాన్‌పూర్‌లో పోలీసు శాఖ భద్రతను కట్టుదిట్టం…