ఆర్సీబీ యాజమాన్యంలో మార్పులు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు యాజమాన్యంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని విశ్వసనీయ సమాచారం.…