IPL ఫైనల్‌కు త్రివిధ దళాల చీఫ్‌లకు బీసీసీఐ ఆహ్వానం

బీసీసీఐ తీసుకున్న నిర్ణయం దేశభక్తి భావాలను ప్రతిబింబిస్తోంది. బీసీసీఐ ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా భారత సాయుధ దళాలకు గౌరవం తెలిపే విధంగా ముందడుగు వేసింది. రాబోయే ఐపీఎల్…