గచ్చిబౌలి యోగా వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్,

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో యోగా వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్…