కడప జిల్లా ప్రొద్దుటూరులో 9వ తరగతి విద్యార్థిపై పోక్సో కేసు నమోదు

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పాఠశాలలోని బాలికలకు అసభ్య సందేశాలు పంపిన ఘటన కలకలం రేపింది.…