సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బెండాలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన ఇళ్లను…