14 దేశాలకు సౌదీ అరేబియా వీసాలపై తాత్కాలిక నిషేధం.

మక్కాలో పవిత్ర హజ్ యాత్ర సమీపిస్తున్న నేపథ్యంలో, సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ సహా 14 దేశాల పౌరులకు ఉమ్రా, బిజినెస్…