దేశవ్యాప్తంగా విమానాశ్రయాలపై ఉగ్ర ముప్పు

దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రవాద, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని…