ఫిర్యాదు చేసిన వ్యక్తినే చితకబాదిన పోలీసులు..

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల దురుసు ప్రవర్తన కలకలం రేపుతోంది. ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన కుమ్మరి సాయిలు అనే…