CM చంద్రబాబు: ‘పద్దతి ప్రకారం పనిచేయాలి… ఇక తమాషా వద్దు’

CM చంద్రబాబు: తమాషాలొద్దు… పద్దతి మార్చుకోండి.. తిరుపతి, జనవరి 9: తిరుపతి బైరాగిపట్టెడలో జరిగిన తొక్కిసలాట ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుండి…