తెలంగాణలో ఐసెట్-2025 నోటిఫికేషన్ విడుదల

వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు అవసరమైన తెలంగాణ ఐసెట్-2025 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ…