శుభ్‌మన్ గిల్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్!

భారత వైస్‌-కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను వెనక్కు నెట్టి, తాజా ర్యాంకింగ్స్‌లో గిల్…