ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: భారత్‌కు న్యూజిలాండ్ గట్టి సవాల్!

ఐసీసీ టోర్నీలో న్యూజిలాండ్ అంటే టీమ్ ఇండియాకు గట్టి పరీక్షే. ఆ జట్టు ఆటశైలి, బౌలింగ్-బ్యాటింగ్‌లో ఉన్న స్థిరత్వం కారణంగా ప్రతీ ప్రధాన టోర్నీలోనూ అద్భుత ప్రదర్శన…