హైడ్రా సంస్థలో 200 డ్రైవర్ ఉద్యోగాలు.

హైడ్రా సంస్థ డ్రైవర్ ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది యువకులు హైదరాబాద్ నగరానికి తరలివచ్చారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 200 డ్రైవర్ పోస్టుల…