హైదరాబాద్(Hyderabad) లో చలి(Cold wave) ఒక్కసారిగా పెరిగింది.

హైదరాబాద్(Hyderabad) లో చలి(Cold wave) ఒక్కసారిగా పెరిగింది. ఉష్ణోగ్రతలు(Temperature) సాధారణ స్థాయికంటే తక్కువకు పడిపోతున్నాయి. గ్రేటర్‌లో చలి తీవ్రత రోజురోజుకు తీవ్రమవుతున్నది. నగర శివారు ప్రాంతాల్లో ఉదయం…