హైదరాబాద్‌లో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ ఆరోగ్య పరీక్షల భాగంగా…