కర్ణాటకలో పీజీ ఓనర్‌కు వ్యతిరేకంగా రివ్యూ రాసిన విద్యార్థిపై దాడి

కర్ణాటకలో ఒక 18 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి తన పీజీ (పేయింగ్ గెస్ట్) ఓనర్ గురించి గూగుల్‌లో 1-స్టార్ రివ్యూ ఇచ్చినందుకు దారుణంగా దాడికి గురయ్యాడు. మార్చి…