తెలంగాణ: కిడ్నీ దందా నడుపుతున్న ఆస్పత్రి సీజ్.. యజమాని అరెస్ట్

తెలంగాణ: అనుమతులు లేకుండా హాస్పిటల్ యజమాని సుమంత్ ఆరు నెలలుగా కిడ్నీ రాకెట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో సుమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సహకరించిన ఇద్దరు…