ప్రణయ్ హత్య కేసు: నేడు తుది తీర్పు, ఉత్కంఠలో కుటుంబ సభ్యులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. నల్గొండ రెండో అదనపు సెషన్స్ కోర్టు, ఎస్సీ-ఎస్టీ ప్రత్యేక…