హిమాయత్‌ సాగర్‌కు కొనసాగుతున్న వరద

నగరంలోని హిమాయత్‌ సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మరో గేట్‌ను ఎత్తివేశారు. ఇప్పటికే మూడు గేట్లు ఎత్తివేయగా, ఇప్పుడు మొత్తం నాలుగు గేట్లు…