హీరో విజయ్‌: ఈరోడ్‌ ఈస్ట్‌ ఉపఎన్నికలో పోటీ చేయడం లేదని ప్రకటించిన టీవీకే

ఈరోడ్‌ ఈస్ట్‌ ఉపఎన్నికలో పోటీ చేయడం లేదని హీరో విజయ్‌(Hero Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధికారికంగా ప్రకటించింది. ఈ విషయం గురించి శుక్రవారం…