సంక్రాంతికి ఇంటి బాట పట్టిన ఆంధ్రులు

సంక్రాంతి పండుగ సమీపించడంతో ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లడానికి ఆతృతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై భారీ జనసందోహం కనిపిస్తోంది. బస్ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన…