వడదెబ్బతో వడ్ల కుప్పపైనే రైతు మృతి

మహబూబాబాద్ జిల్లా: పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లను ఆరబోస్తున్న రైతు గుగులోతు కిషన్ (51) వడదెబ్బ కారణంగా మృతి చెందాడు.…