హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుకు సస్పెన్షన్ షాక్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్‌రావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ, అధికార దుర్వినియోగం వంటి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో…