యమునా : ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన నీటిమట్టం

ఢిల్లీలో యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీనికి తోడు, హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్…