కుటుంబ సమేతంగా ఏడు మందీ ఆత్మహత్య

హర్యానాలోని పంచకుల జిల్లాలో దృఢహృదయాన్ని కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఏడు మంది సభ్యులు విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు…